ప్రపంచలో ఉన్న తెలుగు సోదర సోదరిమనులందరినీ ఒక తాటి పైకి తీసుకుని వచ్చి ..,
తద్వారా తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెబుతూ...
మన తెలుగు భాష కి పునః వైభవాన్ని తీసుకురావాలనే ఉద్యేశం తో
స్వచ్చందం గా స్థాపింపబడినదియే...
మన ఈ తెలుగు భాష సంరక్షణ వేదిక ( మాతృభాషా సంరక్షణ వేదిక )...
మాతృభాషా సంరక్షణ అనునది మన వేదిక యొక్క మారు పేరు ....
ఇది మన అందరిది,
మనం అందరం తెలుగు భాష ని సంరక్షించే సైనికులం..
మన మాట తెలుగు మాట - మన బాట తెలుగు బాట.,
మనం తెలుగు తల్లి బిడ్డలం....,
మన తెలుగు భాష రక్షణ మన భాద్యత --- ,
అందుకే ఈ తెలుగుభాషా సంరక్షణ వేదిక ..,
కావునా మీరు అందరు కూడా ఇందులో సభ్యత్వం పొంది మన భాషాభివృధికి కృషి చెయ్యగలరు అని కోరుకుంటున్నాము..
గమనికలు :
౧. సభ్యత్వం పూర్తిగా ఉచితం కావునా ప్రతి ఒక్కరు సభ్యత్వం పొందవలసింది గా కోరుకుంటున్నాము..
౨. సభ్యత్వం కొరకు నమోదు చేసుకున్న ప్రతి సభ్యునికి సభ్యత్వ వివరాలు చరవాణి కి సందేశ రూపంలో పంపించబడును..
౩. ఇది శాశ్వత సభ్యత్వం కావునా వివరాలను సృష్టం గా తెలియచేయండి..
౪. మీ వివరాలు చాలా గోప్యంగా మరియు భద్రంగా ఉంచబడతాయి... దీనికి పూర్తి భాద్యత కమిటీ తీసుకుంటుంది..
౫. మీరు తెలుగు భాషా సంరక్షణ వేదిక గురించి మీ స్నేహితులతో మరియు బంధువులతో పంచుకోగలరు...
ధన్యవాదములు
ఇట్లు..
తెలుగు భాషా సంరక్షణ వేదిక
సభ్యులు...
Avg. Rating based on
Super